తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​లో భారీ భూకంపం- రిక్టర్​స్కేలుపై 6.1 తీవ్రత - జపాన్​ భూకంపం వార్తలు

japan earthquake news
జపాన్​లో భారీ భూకంపం

By

Published : Oct 7, 2021, 7:35 PM IST

Updated : Oct 7, 2021, 8:00 PM IST

19:31 October 07

జపాన్​లో భారీ భూకంపం- రిక్టర్​స్కేలుపై 6.1 తీవ్రత

జపాన్​లో మరోసారి భూమికంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్​ స్కేలుపై 6.1గా నమోదైంది. టోక్యోకు సమీపంలోని ఛిబా అనే ప్రాంతంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు.  

అయితే.. భూకంపం కారణంగా సునామీ సంభవించే ముప్పు లేదని జపాన్​ వాతావరణ శాఖ, స్థానిక అధికారులు తెలిపారు.  

Last Updated : Oct 7, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details