తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​లో భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి - 4 children killed as religious seminary building collapses in Pakistan

పాకిస్థాన్​లో విషాదం చోటు చేసుకుంది. ఓ మతపరమైన శిక్షణ భవనం కూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.

4 children killed as religious seminary building collapses in Pakistan
పాకిస్థాన్​లో భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి

By

Published : Feb 18, 2020, 9:36 PM IST

Updated : Mar 1, 2020, 6:51 PM IST

ఓ మతపరమైన శిక్షణ భవనం కూలిన ఘటన పాకిస్థాన్​లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని షబ్కదర్ తహసీల్‌లోని కాంగ్రా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

Last Updated : Mar 1, 2020, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details