ట్రక్కు- బస్సు ఢీ.. 11 మంది దుర్మరణం - bus and truck collided in china , 11 dead
ట్రక్కు- బస్సు ఢీ.. 11 మంది దుర్మరణం
09:15 April 04
ట్రక్కు- బస్సు ఢీ.. 11 మంది దుర్మరణం
చైనా జియాంగ్సు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన షెన్యాంగ్- హైకో ఎక్స్ప్రెస్ రహదారిపై జరిగినట్లు పోలీసులు వివరించారు. ట్రక్కును ఢీకొన్న తరువాత మరో రెండు ట్రక్కులను సైతం బస్సు ఢీ కొట్టిందన్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Last Updated : Apr 4, 2021, 10:04 AM IST