అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం(earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
earthquake: కాలిఫోర్నియాలో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రత
అమెరికాలో భారీ భూకంపం(earthquake) సంభవించింది. కాలిఫోర్నియాలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది.
భూకంపం
నెవడా సరిహద్దు వద్ద ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 5.9 తీవ్రత భూకంపం తర్వాత 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.
ఇదీ చూడండి:చైనాలో వరుస భూకంపాలు- ముగ్గురు మృతి
Last Updated : Jul 9, 2021, 6:46 AM IST