తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈసారి గూగుల్​ ఏప్రిల్​ ఫూల్​ చేయదట- కారణం అదే! - కొవిడ్​19

ఏప్రిల్​ 1న ప్రతి ఒక్కర్ని ఫూల్​ చేయడం సాధారణమే. ఇదే బాటలో దిగ్గజ సంస్థ గూగుల్ కూడా నెటిజన్లను ఏప్రిల్​ ఫూల్స్ చేసేది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా తన సంప్రదాయాన్ని పక్కన పెట్టినట్లు ప్రకటించింది గూగుల్​.

Google to Skip April Fools Day Pranks This Year
ఈసారి గూగుల్​ ఏప్రిల్​ ఫూల్​ చేయదట.. కారణం అదేనా!

By

Published : Mar 31, 2020, 9:11 PM IST

గూగుల్ సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ 1న ఫూల్స్ ప్రాంక్​ చేసేది. ఈ ఏడాది ప్రపంచమంతా కరోనా మహమ్మారి బారినపడడం వల్ల తన సంప్రదాయాన్ని పక్కన పెట్టినట్లు ప్రకటించింది.

"ఇప్పటికే ఏప్రిల్​ ఫూల్​ ప్రయత్నాలను నిలిపేశాం. కొవిడ్​-19పై పోరాడటమే ప్రస్తుతం గూగుల్​ లక్ష్యం. చిన్న సంస్థలు సైతం ఏప్రిల్ ఫూల్​ ప్రాంక్​​ ప్రయత్నాలు చేయొద్దు. ఈ సమయంలో ఎటువంటి ప్రాంక్​ జోకులు చేయకుండా కొవిడ్​-19పై పోరుకు అందరూ మద్దతివ్వాలి."

--- లోరైన్​ ట్వోహిల్, గూగుల్ మార్కెటింగ్ హెడ్

కరోనాపై పోరు కోసం గూగుల్​ అనేక చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ఇటీవలే ఓ ప్రత్యేక హబ్​ను ప్రారంభించింది. అధిక మొత్తంలో విరాళం ఇచ్చింది.

ఇదీ చదవండి:ఈఎంఐ కట్టాలా లేదా?... క్లారిటీ ఇచ్చిన బ్యాంకులు

ABOUT THE AUTHOR

...view details