అమెరికా కొలంబస్కు చెందిన మిషా మాలిక్ తన 21వ పుట్టినరోజును తల్లిదండ్రులతో జరుపుకుంది. వారిని రెస్టారెంటుకు తీసుకెళ్లింది. కేక్ లేదా స్వీట్ ఆర్డర్ చేస్తుందేమోనని అనుకున్నారు కన్నవాళ్లు. కానీ రష్యన్ టెకీలా ఆర్డర్ చేసి వారి ముందే తాగేసింది. మొత్తం సన్నివేశాన్ని వీక్షిస్తూ.. ఆశ్చర్యపోయారు పాపం ఆ తల్లిదండ్రులు.
'అమ్మానాన్నల ముందే తాగేసింది.. హమ్మా అనిపించింది' - parents
తల్లిదండ్రుల ముందే మద్యం సేవించి వారికి షాకిచ్చింది ఓ ఎన్నారై యువతి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తల్లిదండ్రుల ముందే తాగేసింది
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. సినిమాల్లోలా నాటకీయంగా జరిగింది ఆ సన్నివేశం. ఆమె తల్లిదండ్రుల ముఖంలోని భావాలపై సామాజిక మాధ్యమాల్లో చలోక్తులు విసురుతున్నారు నెటిజన్లు.
.