తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి - undefined

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి

By

Published : Oct 11, 2019, 2:35 PM IST

Updated : Oct 11, 2019, 3:22 PM IST

14:38 October 11

అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్​ అలీని వరించింది. పొరుగు దేశం ఎరిట్రియాతో సరిహద్దు వివాదం పరిష్కారానికి చొరవ చూపి, శాంతి స్థాపనకు కృషి చేసినందుకు గుర్తుగా ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది ఓస్లోలోని నోబెల్ కమిటీ. 
 

14:33 October 11

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి

ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీకి నోబెల్‌ శాంతి బహుమతి

Last Updated : Oct 11, 2019, 3:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details