మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్ తెదేపా అభ్యర్థి సుర్ణం రాజేశ్ గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా: తెదేపా అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మల్లాపూర్ డివిజన్ తెదేపా అభ్యర్థి సుర్ణం రాజేశ్ అన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా: తెదేపా అభ్యర్థి
డివిజన్లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని తెలిపారు. తనను గెలిపిస్తే మల్లాపూర్ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.