తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్రిస్మస్‌ 'ధమాకా'.. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే.. - అమెజాన్‌ ప్రైమ్‌ తెలుగు సినిమాలు

ప్రేక్షకులను పలకరించేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. క్రిస్మస్​కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవ్వనున్న చిత్రాలేంటో ఓసారి చూసేయండి.

movies in ott
ఓటీటీలో వచ్చే చిత్రాలివే

By

Published : Dec 19, 2022, 12:21 PM IST

క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే థియేటర్‌లలో 'అవతార్‌2' అలరిస్తుండగా, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడానికి కొత్త సినిమాలూ రెడీ అయ్యాయి. వాటితో పాటు, ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన చిత్రాలేంటో చూసేయండి.

విశాల్‌ చేతికి 'లాఠీ'వస్తే..
చిత్రం: లాఠీ; నటీనటులు: విశాల్‌, సునయన తదితరులు; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా; నిర్మాత: రమణ-నంద; రచన, దర్శకత్వం: ఎ వినోద్‌ కుమార్‌; విడుదల: 22-12-2022

లాఠీ

హారర్‌ చిత్రంతో వస్తున్న నయన్‌
చిత్రం: కనెక్ట్‌; నటీనటులు: నయనతార, సత్యరాజ్‌, అనుపమ్‌ఖేర్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు; సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్‌; నిర్మాత: విఘ్నేష్‌ శివన్‌; రచన, దర్శకత్వం: అశ్విన్‌ శరవణన్‌; విడుదల: 22-12-2022

కనెక్ట్‌

రవితేజ డబుల్‌ ధమాకా
చిత్రం: ధమాకా; నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్‌, రావు రమేశ్‌, సచిన్‌ ఖేడ్కర్‌; సంగీతం: భీమ్స్‌ సిసిరిలియో; నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వప్రసాద్‌; రచన: ప్రసన్నకుమార్‌; దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన; విడుదల: 23-12-2022

ధమాకా

రొమాంటిక్‌ కథతో..
చిత్రం: 18 పేజెస్‌; నటీనటులు: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ; సంగీతం: గోపీ సుందర్‌; నిర్మాత: బన్ని వాస్‌; రచన: సుకుమార్‌; దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్‌; విడుదల: 23-12-2022

18 పేజెస్‌

'సర్కస్‌' ఎవరు చేయాల్సి వచ్చింది!
చిత్రం: సర్కస్‌; నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, పూజాహెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, బాద్‌షా, లీజో జార్జ్‌; నిర్మాత: రోహిత్‌శెట్టి, భూషణ్‌కుమార్‌; దర్శకత్వం: రోహిత్‌ శెట్టి; విడుదల: 23-12-2022

సర్కస్‌

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

థియేటర్‌లో భయపెట్టి..
చిత్రం: మసూద; నటీనటులు: సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌; సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి; రచన, దర్శకత్వం: సాయి కిరణ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా; స్ట్రీమింగ్‌ తేదీ: 21-12-2022

మసూద

మలయాళంలో అలరించి..
చిత్రం: జయ జయ జయ జయహే; నటీనటులు: బసిల్‌ జోసెఫ్‌, దర్శనా రాజేంద్రన్‌, అజు వర్గీస్‌ తదితరులు; సంగీతం: అంకిత్‌ మేనన్‌; రచన, దర్శకత్వం: విపిన్‌ దాస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; స్ట్రీమింగ్‌ తేదీ: 22-12-2022

జయ జయ జయ జయహే

నెట్‌ఫ్లిక్స్‌

  • ఎమిలి ఇన్‌ పారిస్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 21
  • ఎలైస్‌ ఇన్‌ బోర్డర్‌ ల్యాండ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 22
  • గ్లాస్‌ ఆనియన్‌: నైవ్స్‌ అవుట్‌ మిస్టరీ (హాలీవుడ్‌) డిసెంబరు 23
    గ్లాస్‌ ఆనియన్‌
  • ద ఫాబ్యూలస్‌ (కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 23
  • ద టీచర్‌ (మలయాళం) డిసెంబరు 23

అమెజాన్‌ ప్రైమ్‌
టామ్‌ క్లాన్సీస్‌ జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 21

జీ5
షడ్యంత్ర (హిందీ సిరీస్‌) డిసెంబరు 18

షడ్యంత్ర
పిచర్స్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 23

డిస్నీ+హాట్‌స్టార్‌
బిగ్‌బెట్‌ (కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 21

సోనీ లివ్‌
కాఠ్‌మాండు కనెక్షన్ (హిందీ సిరీస్‌) డిసెంబరు 23

కాఠ్‌మాండు
తారా వర్సెస్‌ బిలాల్‌(హిందీ సిరీస్‌) డిసెంబరు 23

ABOUT THE AUTHOR

...view details