తెలంగాణ

telangana

ETV Bharat / crime

మైనర్​ బాలికపై అఘాయిత్యం.. సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో..! - బాలికను అత్యాచారం చేసి ఆపై వీడియో

Minor Girl Rape in Jangaon: అభం శుభం తెలియని ఓ బాలికను లోబర్చుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ దారుణాన్ని రికార్డు చేశాడు. అది కాస్తా లీకై.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

raped the girl
raped the girl

By

Published : Oct 3, 2022, 12:43 PM IST

Minor Girl Rape in Jangaon: జనగామ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికను లోబర్చుకున్న ఓ యువకుడు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ దారుణాన్ని రికార్డు చేశాడు. ఈ వీడియోలు కాస్త లీకై.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు మైనర్లు సహా మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరు స్థానిక నాయకుడి కుమారుడు ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details