ఇంట్లో నీటి కోసం నల్లకు విద్యుత్ మోటార్ బిగించే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై శివ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. యువకుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే విద్యుత్తు ప్రమాదాలతో ఈ ప్రాంతంలో ఇటీవల పలువురు మృతి చెందారు. ప్రజలు విద్యుత్ మోటార్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి - Young man dies of electrocution
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి