మధ్యప్రదేశ్లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె జననాంగాన్ని కుట్టేశాడు కిరాతక భర్త. అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
భార్యపై అనుమానం... జననాంగాన్ని కుట్టేసిన భర్త - అమానుషం
భార్యపై అనుమానంతో అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమె జననాంగాలను కుట్టేశాడు. తీవ్ర గాయలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
madhyapradesh
సింగ్రౌలీకి చెందిన వ్యక్తి తన భార్య(52)కు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. వారికి పెళ్లైన పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇదీ చూడండి: AUTO FIRE: కడుపు మండింది... నడిరోడ్డు మీదే ఆటోనే కాల్చేశాడు!