సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలో మహిళలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం నిర్వాహకులను ఏమార్చి తమ చేతివాటం ప్రదర్శించారు. అల్వాల్ వెంకటాపురంలోని ఓ షాపులో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో నమోదయ్యాయి.
మహిళల చేతివాటం.. ఆభరణాల దుకాణంలో చోరీ - సికింద్రాబాద్ అల్వాల్ వెంకటాపురంలో చోరీ
బంగారు దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. సికింద్రాబాద్ అల్వాల్ వెంకటాపురంలోని ఓ షాపులో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలో చోరీ
బంగారు దుకాణానికి సిల్వర్ పట్టీలు కొనడానికి వచ్చిన ఇద్దరు మహిళలు దొంగతనం చేశారు. దుకాణ నిర్వాహకులను ఏమార్చి ఆభరణాలను తమ దుస్తుల్లో దాచేశారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా
Last Updated : May 25, 2021, 5:41 PM IST