తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. - firecracker blast in ap

ఏపీ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని టెక్కలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

fire accident
fire accident

By

Published : Nov 3, 2021, 7:12 PM IST

ఏపీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి కచేరి వీధిలో బాణా సంచా తయారు చేస్తుండగా.. పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వాకాడ హరి, నందిపేట మూర్తి అనే ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపుమడుగులో ఉన్న ఇద్దరిని 108 వాహనంలో టెక్కలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడు దాటికి సమీపంలోని ఓ ఇంటి అద్దాలు, మరోఇంటి పైకప్పు దెబ్బతిన్నాయి.

ABOUT THE AUTHOR

...view details