two died in pond:ఎద్దులు కడిగేందుకు వెళ్లి ఇద్దరు మృతి - two died in pond
two-died-due-to-falling-in-pond-at-nirmal
15:26 November 03
two died in pond:ఎద్దులు కడిగేందుకు వెళ్లి ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో ఎద్దులను కడిగేందుకు వెళ్లిన ఇద్దరు మృత్యుఒడికి చేరారు. జిల్లాలోని తానూరు మండలం కల్యాణి చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
చెరువులో ఎద్దులను కడుగుతుండగా శిరసాగర్ గౌతమ్(35), బుద్ధవంత్ సచిన్(22) నీటిలో మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు.
ఇదీ చూడండి:
Father killed Infant: నెలల పసికందును హత్య చేసిన కిరాతక తండ్రి అరెస్టు
Last Updated : Nov 3, 2021, 4:06 PM IST