Three womens died in accident ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. గణపవరం మండలం వల్లూరు సమీపంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా భీమవారం వాసులుగా గుర్తించిన పోలీసులు.. ఏలూరు శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండుగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న కారు, ముగ్గురు మహిళలు దుర్మరణం - రోడ్డు ప్రమాదం న్యూస్
Three womens died in accident ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరులో కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు ఢీకొొనడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు.
Elr Car accident