Theft in a co-operative bank: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని సహకార బ్యాంకులో దుండగులు రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. రాత్రివేళ జరిగిన ఈ చోరీ ఉదంతాన్ని ఉదయం కార్యాలయం చేరుకున్న సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సహకార బ్యాంక్‌లో చోరీ... ఎంత మొత్తంలో డబ్బు ఎత్తుకెళ్లారంటే? - సహకార బ్యాంక్‌లో చోరీ
Theft in a Bank: గుర్తుతెలియని దుండగులు సహకార బ్యాంకులో రెండు లక్షల నగదును అపహారించారు. రాత్రివేళ జరిగిన ఈ చోరీ ఉదంతం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
సహకార బ్యాంక్‌లో చోరీ
గుర్తుతెలియని దుండగులు స్ట్రాంగ్ రూమ్‌ను బద్దలుకొట్టి నగదును అపహారించారు. కార్యాలయంలోని ఫైళ్లను చిందరవందరగా పడేశి వెళ్లారు. అందులో విలువైన దస్త్రాలు కనిపించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:బొగ్గు గనిలో ప్రమాదం.. శిథిలాల కింద చిక్కుపోయిన నలుగురు సిబ్బంది