తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రభుత్వాస్పత్రిలో బాలికపై స్నేహితులతో కలిసి ఒప్పంద ఉద్యోగి అత్యాచారం - విజయవాడ తాజా వార్తలు

Vijayawada Govt Hospital: ఆంధ్రప్రదేశ్​ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలికపై ఒప్పంద ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

sexual assault
sexual assault

By

Published : Apr 21, 2022, 10:16 AM IST

Sexual assault in Vijayawada Govt Hospital: ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలికపై ఒప్పంద ఉద్యోగి దాష్టీకానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details