స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అమ్మాయిల రెస్క్యూ.. - elite SPA Center
21:58 March 05
స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అమ్మాయిల రెస్క్యూ..
Police Raids On SPA Centers: హైదరాబాద్ నారాయణగూడ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎలైట్, ది మాంక్ స్పాపై దాడులు చేశారు. స్పా సెంటర్ల నుంచి ఆరుగురు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. ఏడుగురు కస్టమర్లు, నలుగురు మేనేజర్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు స్పా సెంటర్లను సీజ్ చేశారు. స్పా సెంటర్లలో పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి యజమానులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: