హైదరాబాద్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు పాన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేసి.. అక్రమ గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ఆకస్మిక తనిఖీలు... అక్రమ గుట్కా స్వాధీనం - అక్రమ గుట్కా
హైదరాబాద్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పాన్ షాపుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. వారి నుంచి అక్రమ గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల తనిఖీలు, గుట్కా స్వాధీనం, టప్పాచబుత్రా
గుట్కాలను వివిధ పేర్లతో అమ్ముతున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ అన్నారు. ఆరోగ్యానికి హాని చేసేవాటిని తినొద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: లక్షల విలువైన సిగరెట్లు అమ్మే వ్యక్తి అరెస్ట్