జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అధిక లోడుతో వస్తున్న 4 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. లారీల్లో అధిక లోడుతో.. ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని భూపాలపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ స్థానికులను కోరారు. వాహనాల ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహన తనిఖీలు.. ఇసుక లారీలు సీజ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అధిక లోడుతో వస్తున్న ఇసుక లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వాహన తనిఖీలు.. ఇసుక లారీలు సీజ్