హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో... ప్రమాదం చోటు చేసుకుంది. డీఆర్డీఓ ప్రధాన రహదారిలో ఓ ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుణ్ని... లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. యువకుడి మృతి - one killed in a road accident in Hyderabad
ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుణ్ని లారీ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ సంతోషన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ
లారీడ్రైవర్ ప్రమాదం స్థలం నుంచి పరారయ్యాడు. మృతుడు ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల హత్య కేసులో అనుమానాలెన్నో...!