woman bathing secretary record : స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్ - హైదరాబాద్ వార్తలు
15:22 December 07
స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్
woman bathing secretary record : స్నానాల గదిలో ఉన్న మహిళను వీడియో తీసిన ఘటనలో టెక్నీషియన్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2లో కేబుల్ సమస్యపై వినియోగదారు ఫిర్యాదు చేశారు. కేబుల్ సమస్య పరిష్కారానికి ఇంటికి వచ్చిన టెక్నీషియన్.. పక్కింట్లో మహిళ స్నానాల గదిలో ఉండగా వీడియో తీశాడు. కేబుల్ టెక్నీషియన్ వీడియో తీస్తుండగా గమనించిన స్థానికులు అతడిని పట్టుకున్నారు. నిందితుడిని బంజారాహిల్స్ పీఎస్‌లో అప్పగించారు.
ఇదీ చూడండి:Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్ రేప్