బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష - హుస్నాబాద్ రేప్ కేసులో తీర్పు
man Sentenced To 10 Years In Jail For Raping Minor Girl In man Sentenced To 10 Years In Jail For Raping Minor Girl In 20162016
15:52 February 23
బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష పడింది. 2016 సెప్టెంబర్ 19న నమోదైన కేసులో నాలుగేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కరీంనగర్‌లోని పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి కృష్ణ ఈ తీర్పు వెలువరించారు.
అత్యాచారానికి పాల్పడిన కుమార్(24)కు పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానాను నిందితునికి విధించారు.
ఇదీ చూడండి: ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం
Last Updated : Feb 23, 2021, 5:00 PM IST