తెలంగాణ

telangana

ETV Bharat / crime

వేరొకరితో సన్నిహితంగా ఉన్న భార్య... దాడి చేసిన భర్త - యాదాద్రి వార్తలు

భార్య వివాహేతర సంబంధాన్ని పెట్టుకుందని గ్రహించిన భర్త రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. ఇరువురికి దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

husband hits his wife and her lover at yadadri
వేరొకరితో సన్నిహితంగా ఉన్న భార్య... దాడి చేసిన భర్త

By

Published : Mar 31, 2021, 9:32 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ప్రియుడితో కలిసి ఉన్న విషయాన్ని తెలుసుకున్న భర్త ఇంటికి వెళ్లాడు. వారిపై దాడి చేశాడు. భార్యకు సహకరించిన అత్తపై కూడా దాడి చేసి పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details