Ganjai seize: రెండు కోట్ల గంజాయిని పట్టించిన రోడ్డుప్రమాదం - మోర్తాడ్ వద్ద గంజాయి సీజ్
16:46 June 16
Ganjai seize: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో భారీగా గంజాయి పట్టివేత
Ganjai seize: ఊహించని రీతిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి లోడుతో వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో బండారం బయటపడింది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వంట చెరుకు కింద గంజాయి పెట్టి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి:'కాలర్ పట్టుకున్నందుకు రేణుకపై.. బస్సు ధ్వంసం చేసినందుకు కార్యకర్తలపై కేసులు'