Betting with pigeons: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పావురాలతో పందేలు కాసే ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన నిందితులు పావురాలను బాక్సుల్లో పెట్టి లారీలో అక్రమంగా తరలిస్తుండగా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీకి సరైన పత్రాలు లేకపోవటంతో వాహనాన్ని సీజ్ చేశారు.
Betting with pigeons: పావురాలతో పందేలు.. ముఠా అరెస్టు - పావురాలతో పందేలు
Betting with pigeons: ఏపీలో పావురాలతో పందేలు నిర్వహించే ఏడుగురు సభ్యుల ముఠాను నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమిళనాడులోని తిరుచ్చికి చెందిన వారిగా గుర్తించారు.
పావురాలతో పందేలు ఆడుతున్న ముఠా అరెస్ట్