తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి - Four children died after going swimming

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి
విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

By

Published : Jun 20, 2022, 7:16 PM IST

Updated : Jun 20, 2022, 8:04 PM IST

19:14 June 20

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు దిగి.. సాయిరెడ్డి (12), విష్ణురెడ్డి ‍(13), బ్రహ్మారెడ్డి (14), మణికంఠ ‍(14)లు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతితో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

Last Updated : Jun 20, 2022, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details