sarpanch attacking linemen: అనుమతి లేని విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నాడని లైన్మెన్ను విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం సోమారం పేటలో జరిగింది. అక్రమంగా ఉన్న విద్యుత్ లైన్‌ను తొలగించడానికి స్తంభం ఎక్కిన లైన్మెన్ శేఖర్‌పై పెద్ద కర్రతో మాజీ సర్పంచ్ శ్రీరాములు విచక్షణా రహితంగా దాడి చేశాడు.
Linemen attacked: లైన్మెన్పై మాజీ సర్పంచ్ కర్రతో దాడి.. వీడియో వైరల్ - Nizamabad Crime News
sarpanch attacking linemen: అనుమతి లేని విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నాడని లైన్మెన్ను విచాక్షణ రహితంగా కర్రతో కొట్టాడు ఓ మాజీ సర్పంచ్. లైన్మెన్ ఎంత వేడుకున్నా కనీసం కనికరం లేకుండా కర్రతో చావ కొట్టాడు. కన్నీరు తెప్పించే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై విద్యుత్ అధికారులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.
sarpanch attacking linemen
లైన్మెన్ ఎంత వేడుకున్న ఉద్యోగిపై కర్రతో ఇష్ట మొచ్చినట్లు చావ కొట్టాడు. చివరికి అతని చేతిలో ఉన్న కర్ర కింద పడిపోవడంతో శాంతించాడు ఆ సదరు మాజీ సర్పంచ్.. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు విస్తృతంగా ప్రచారం కాగా.. ఘటనపై విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: