తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tractor fire in Mantralayam : గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్​కు మంటలు.. తప్పిన ప్రమాదం - Tractor Fire Today in AP

Tractor fire in Mantralayam : ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెను ప్రమాదం తప్పింది. ఎండుగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్​కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. గడ్డితోపాటు వాహనం కూడా పూర్తిగా దగ్ధమైంది.

tractor fire, ట్రాక్టర్ దగ్ధం
మంత్రాలయంలో ట్రాక్టర్ దగ్ధం

By

Published : Dec 13, 2021, 1:54 PM IST

మంత్రాలయంలో ట్రాక్టర్ దగ్ధం

Tractor fire in Mantralayam : ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి భారీ మంటలు చెలరేగాయి. పశుగ్రాసంతో పాటు ట్రాక్టర్‌ దగ్ధం అయ్యింది.

Tractor Fire Today in AP : రైతుకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. జనాలు లేకపోవడంతో ముప్పు తప్పింది. గ్రామస్థులు మంటలను అదుపు చేశారు. బాధిత రైతును ఆదుకుంటానని మంత్రాలయం సర్పంచ్ భీమయ్య హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details