తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళమాత పోటులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గోనె సంచులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుమల వకుళమాత పోటులో అగ్నిప్రమాదం - fire accident in tirupati updates
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వకుళమాత పోటులో గోనె సంచులకు మంటలు అంటుకోవడం వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయి.
తిరుమలలో అగ్నిప్రమాదం, వకుళామాత పోటులో అగ్నిప్రమాదం
నెయ్యి అంటుకున్న గోనెసంచులు కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన తితిదే సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
- ఇదీ చదవండి :వంతెన కూలి.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Last Updated : Apr 1, 2021, 1:16 PM IST