FIRE ACCIDENT: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో తెల్లవారు జామున షార్ట్ సర్క్యట్ తో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో కిరాణా దుకాణంతో పాటు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మామిడాల నవీన్‌కు చెందిన కిరాణా దుకాణంతో పాటు పక్కనే ఉన్న గుండా నరేందర్ కు చెందిన ఇల్లు మంటల్లో కాలిపోయాయి.
Fire Accident: షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం.. 12 లక్షల ఆస్తినష్టం - కరీంనగర్ తాజా నేర వార్తలు
Fire Accident: జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామంలో కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.F
మంటల్లో దగ్ధమైన కిరాణా దుకాణం
సుమారు రూ.12 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి:Fire Accident: చెత్త అంటుకుని చెలరేగిన మంటలు.. భారీగా కేబుల్స్ దగ్ధం