Judgment on rape case: కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి కఠిన శిక్ష ఖరారు.. - కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
14:23 December 31
Judgment on rape case: కుమార్తెపై అత్యాచారం కేసులో తండ్రికి కఠిన శిక్ష ఖరారు..
Judgment on rape case: కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో 2014లో కన్నకూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఆ నీచపు తండ్రికి.. ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. ఈ అత్యాచారం కేసులో ఆ కీచక తండ్రి రవికి 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
ఇవీ చూడండి: