కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని 8ఇంక్లెయిన్ కాలనీకి చెందిన నీతుజా(25) అనే వివాహిత గోదావరి వంతెనపై నుంచి నదిలోకి దూకింది. వెంటనే అక్కడే ఉన్న జాలర్లు ఆమెను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు.
కుటుంబ కలహాలతో.. వివాహిత ఆత్మహత్యాయత్నం - telangana crime news
పెద్దపల్లి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం
అనంతరం ఆమెను చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:చనిపోయి బతికింది.. ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపింది..