కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని భారత్ పెట్రోల్‌బంక్ సమీపంలో జరిగింది. కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడం వల్ల ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు
పరిగిలోని భారత్ పెట్రోలు బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు