"ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి... ఎన్నుకొని తలబాదుకున్నా ఏమగును"
చిట్టి బాణానైనా... కొట్టి చూచెదము - 2019 elections
ఎన్నికల్లో ఓటేయడం మన కర్తవ్యం. పనులన్నీ పక్కన పెట్టి పోలింగ్ రోజున ఓటేయాల్సిందే. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సద్వినియోగం చేసుకోవాలని... తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచే ఓరుగల్లు రచయితలు, కవులు, మేధావులు ఓటేద్దాం అంటూ ముక్తకంఠంతో పిలుపునిస్తున్నారు
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం