తెరాస అధికారంలోకి రాకుముందు, వచ్చాక పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయాలని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు.నాగర్ కర్నూలు అభ్యర్థి రాములుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్ - vanaparthi
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు.
కేసీఆర్