పోలింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం: మెదక్ కలెక్టర్ - polling
మెదక్ లోక్‌సభ స్థానానికి రేపు జరగబోయే పోలింగ్‌కు అన్నీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. సాయంత్రంలోపు సిబ్బంది కేంద్రాలకు వెళ్తారన్నారు.
ధర్మారెడ్డి
వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మెదక్ పార్లమెంటు ఎన్నికల అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి రెండు పర్యాయాలు శిక్షణ పూర్తి చేశామని... సాంకేతిక సమస్యలు వస్తే అధిగమించడానికి.. అవసరానికి మించి అదనంగా 17శాతం ఈవీఎంలను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలంటున్న మెదక్ పార్లమెంటు ఎన్నికల అధికారి ధర్మారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.....