మరో రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ వెలువనుంది. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రాదేశిక ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం - ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధుల నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
TAGGED:
election training