ఆలయాలకు మహర్దశ - దేవాదాయ
మరుగున పడిన ప్రాచీన ఆలయాలకు మరమ్మత్తులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవాళ ఆయన నిర్మల జిల్లాలో పర్యటించారు.
సాయి సేవలో ఇంద్రకరణ్ రెడ్డి
ఇవీ చూడండి:బ్రహ్మోత్సవాలు@యాదాద్రి