నిర్మల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం - MUDHOLE
నిర్మల్ జిల్లా ముధోల్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నందున అప్రమత్తమైన పరిశోధనా కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేశారు.
వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం
TAGGED:
MUDHOLE