నల్గొండ పట్టణం గడియారం సెంటర్లో గిరిజన యువతులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చక్కటి భర్త దొరకాలని... ఆషాడ మాసం శుక్ల పక్షంలో తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. వేడుకలకు ముఖ్యఅతిథులుగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, గిరిజన యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
నల్గొండలో ఘనంగా తీజ్ ఉత్సవాలు - kancharla bhupal reddy
గుణవంతుడైన భర్త రావాలని గిరిజన యువతులు చేసుకునే తీజ్ ఉత్సవాలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు.
నల్గొండలో ఘనంగా తీజ్ ఉత్సవాలు