యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి మే డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని వివిధ కూడలిలో జెండాలు ఎగురవేసి... ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మే డే సంబురాలు