దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ఖమ్మం ధర్నాచౌక్లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
'నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి' - ఐఎఫ్టీయూ తాజా వార్తలు
ఖమ్మం ధర్నాచౌక్లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని.. మద్దతుధర కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతుల ఉద్యమానికి మద్దతుగా ఖమ్మంలో రిలే నిరాహార దీక్షలు
ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపి.. సంఘీభావం ప్రకటించారు.
ఇదీ చూడండి:చెరకు తోటలో మంటలు... రైతు సజీవ దహనం