తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తా: పువ్వాడ - ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తా: పువ్వాడ

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం పట్ల గర్వంగా ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాను,  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటున్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని అంటున్న పువ్వాడ అజయ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

puvvada ajay kumar

By

Published : Sep 8, 2019, 1:52 PM IST

ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తా: పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details