తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలే ఊపిరని ఆశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పేదలకు వెసులుబాటు కల్పించే విధంగా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని.. వాటికి అనుగుణంగా కార్యక్రమాలు కొనసాగుతాయంటున్న కొప్పులతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'సంక్షేమాన్ని పరుగెత్తిస్తా'
ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన అత్యంత సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమ శాఖ కేటాయించారు. తనకు అప్పగించిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
ఈటీవీ భారత్ ముఖాముఖి