తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆధార్​ లేకుండానే.. వృద్ధులకు వ్యాక్సిన్​

వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు వ్యాక్సినేషన్‌పై ‘ఈనాడు’ ప్రచురించిన వార్తను అమికస్‌ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

vaccine for old people
ఆధార్​ లేకుండానే.. వృద్ధులకు వ్యాక్సిన్​

By

Published : Jun 10, 2021, 5:48 PM IST

వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

వ్యాక్సినేషన్ విషయంలో తగిన ధ్రువీకరణ పత్రాలు లేని వృద్ధులు పడుతున్న ఇబ్బందులపై.. ఈనాడు వార్తను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తెసుకువెళ్లారు. ఎట్టకేలకు ఈ సమస్యకు ప్రభుత్వ నిర్ణయంతో పరిష్కారం లభించినట్టైంది.

ఇదీ చదవండి: KTR RESPOND: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... ఆ చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం

ABOUT THE AUTHOR

...view details