తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు

శ్రీవారి దర్శనం కోసం మార్చి నెలకు సంబంధించిన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచారు.

ttd
ttd

By

Published : Feb 20, 2021, 11:56 AM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 25 వేల టికెట్లు బుక్‌ చేసుకునేలా వీలు కల్పించింది. దీంతో పాటు వచ్చే నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్‌ కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details