తెలంగాణ

telangana

ETV Bharat / city

నవంబరులో తిరుమలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే.. - thirumala updates

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో న‌వంబ‌రు నెల‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలను తితిదే విడుదల చేసింది. ముఖ్యంగా దీపావళి, కార్తీక మాసంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజల వివరాలను తెలియజేశారు.

ttd-has-announced-the-details-of-the-special-festivities-to-be-held-at-the-thirumala-temple-in-the-month-of-november
నవంబరులో తిరుమలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..

By

Published : Oct 27, 2020, 4:00 PM IST

తిరుమలలో నవంబరు నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమ వివరాలను తితిదే ప్రకటించింది. ప్రధానంగా దీపావళి, నాగులచవితి, కార్తీక మాసంలో ప్రముఖంగా నిర్వహించే పుష్పయాగం, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు ఉన్నాయి.

  • న‌వంబ‌రు 14న దీపావ‌ళి ఆస్థానం
  • 18న నాగుల చ‌వితి
  • 20న పుష్పయాగానికి అంకురార్పణ
  • 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం
  • 25న స్మార్త ఏకాదశి
  • 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాద‌శి, చతుర్మాస వ్ర‌త స‌మాప్తి, చ‌క్ర‌తీర్థ ముక్కోటి
  • 27న కైశిక ద్వాదశి ఆస్థానం
  • 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర‌

ABOUT THE AUTHOR

...view details