రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని కార్మిక ఐకాస ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఎంజీబీఎస్‌లో సమ్మె జరుగుతున్న తీరును పరిశీలించారు.
సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస - rtc strike in mgbs
సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
rtc strike